(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 008

॥ శ్రీః ॥
6.8. అధ్యాయః 008
Mahabharata - Bhishma Parva - Chapter Topics
మేరోరుత్తరభాగస్థఖండత్రయవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-8-0x(3971)(38910)
వర్షాణాం చైవ నామాని పర్వతానాం చ సంజయ।
ఆచక్ష్వ మే యథాతత్త్వం యే చ పర్వతవాసినః ॥ 6-8-1(38911)
సంజయ ఉవాచ। 6-8-2x(3972)
దక్షిణేన తు శ్వేతస్య నీలస్యైవోత్తరేణ తు।
వర్షం రమణకం నామ జాయంతే తత్ర మానవాః ॥ 6-8-2(38912)
శుక్లాభిజనసంపన్నాః సర్వే సుప్రియదర్శనాః।
నిఃసపత్నాశ్చ తే సర్వే జాయంతే తత్ర మానవాః ॥ 6-8-3(38913)
దశవర్షసహస్రాణి శతాని దశ పంచ చ।
జీవంతి తే మహారాజ నిత్యం ముదితమానసాః ॥ 6-8-4(38914)
దక్షిణే శృంగిణశ్చైవ శ్వేతస్యాథోత్తరేణ తు।
వర్షం హిరణ్మయం నామ యత్ర హైరణ్వతీ నదీ ॥ 6-8-5(38915)
యత్ర చాయం మహారాజ పక్షిరాట్ పతగోత్తమః।
యక్షానుగా మహారాజ ధనినః ప్రియదర్శనాః ॥ 6-8-6(38916)
మహాబలాస్తత్ర జనా రాజన్ముదితమానసాః।
ఏకాదశసహస్రాణి వర్షాణాం తే జనాధిప ॥ 6-8-7(38917)
ఆయుఃప్రమాణం జీవంతి శతాని దశ పంచ చ।
శ్రృంగాణి వై శ్రృంగవతస్త్రీణ్యేవ మనుజాధిప ॥ 6-8-8(38918)
ఏకం మణిమయం తత్ర తథైకం రౌక్మమద్భుతం ।
సర్వరత్నమయం చైకం భవనైరుపశోభితం ।
తత్ర స్వయంప్రభా దేవీ నిత్యం వసతి శాండిలీ ॥ 6-8-9(38919)
ఉత్తరేణ తు శ్రృంగస్య సముద్రాంతే జనాధిప ।
వర్షమైరావతం నామ తస్మాచ్ఛృంగవతః పరం ॥ 6-8-10(38920)
న తత్ర సూర్యస్తపతి న జీర్యంతే చ మానవాః ।
చంద్రమాశ్చ సనక్షత్రో జ్యోతిర్భూత ఇవావృతః ॥ 6-8-11(38921)
పద్మప్రభాః పద్మవర్ణాః పద్మపత్రనిభేక్షణాః ।
పద్మపత్రసుగంధాశ్చ జాయంతే తత్ర మానవాః ॥ 6-8-12(38922)
అనిష్పందా ఇష్టగంధా నిరాహారా జితేంద్రియాః ।
దేవలోకచ్యుతాః సర్వే తథా విరజసో నృప ॥ 6-8-13(38923)
త్రయోదశసహస్రాణి వర్షాణాం తే జనాధిప ।
ఆయుఃప్రమాణం జీవంతి నరా భరతసత్తమ ॥ 6-8-14(38924)
క్షీరోదస్య సముద్రస్య తథైవోత్తరతః ప్రభుః ।
హరిర్వసతి వైకుంఠః శకటే కనకోంజ్వలే ॥ 6-8-15(38925)
అష్టచక్రం హి తద్యానం భూతయుక్తం మనోజవం ।
అగ్నివర్ణం మహాతేజో జాంబూనదవిభూషితం ॥ 6-8-16(38926)
స ప్రభుః సర్వభూతానాం విభుశ్చ భరతర్షభ ।
సంక్షేపో విస్తరశ్చైవ కర్తా కారయితా తథా ॥ 6-8-17(38927)
పృథివ్యాపస్తథాఽఽకాశం వాయుస్తేజశ్చ పార్థివ ।
స యజ్ఞః సర్వభూతనామాస్యం తస్య హుతాశనః ॥ 6-8-18(38928)
వైశంపాయన ఉవాచ। 6-8-19x(3973)
ఏవముక్తః సంజయేన ధృతరాష్ట్రో మహామనాః।
ధ్యానమన్వగమద్రాజా పుత్రాన్ప్రతి జనాధిప ॥ 6-8-19(38929)
స విచింత్య మహాతేజాః పునరేవాబ్రవీద్వచః।
అసంశయం సూతపుత్ర కాలః సంక్షిపతే జగత్ ॥ 6-8-20(38930)
సృజతే చ పునః సర్వం నేహ విద్యతి శాశ్వతం ।
నరో నారాయణశ్చైవ సర్వజ్ఞః సర్వభూతహృత్ ॥ 6-8-21(38931)
దేవా వైకుంఠ ఇత్యాద్దుర్వేదా విష్ణురితి ప్రభుం ॥ ॥ 6-8-22(38932)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖణ్·డవినిర్మాణపర్వణి అష్టమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-8-2 యత్పూర్వం శ్వేతవర్షమిత్యుక్తం తస్యైవ రమణకమితి సంజ్ఞాంతరం ॥
6-8-8 శృంగవతః షష్ఠస్య వర్షపర్వతస్య ॥
6-8-10 శృంగస్య శృంగవతః ॥
6-8-13 అనిష్పందా అశ్వేదాః । దేవతుల్యా ఇత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.